Bsnl Unlimited offer for Students

స్టూడెంట్స్ కు బంపర్ ఆఫర్ ప్రకటించింది BSNL. ప్రీ పెయిడ్ వినియోగదారులకు ప్రతిభ పేరుతో ఓ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్లాన్‌లో ప్రధానంగా రూ.49లతో రీచార్జీ చేస్తే 180 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అంతేకాకుండా రూ.20 ఉచిత టాక్ టైమ్ వస్తోంది. దీంతో ఏ నెట్‌వర్క్‌కైనా వాయిస్ కాల్స్ నిమిషానికి 10పైసలు ఛార్జ్ పడుతుంది. BSNL ల్యాండ్ లైన్‌, మొబైల్ నెంబర్లకు కాల్ చేస్తే ఎలాంటి ఛార్జీ ఉండదు. BSNL టూ BSNL నెట్ వర్క్ కు ఫ్రీ. ఈ ప్లాన్‌లో 3GB ఉచిత డేటా, 300 ఉచిత SMSలు వస్తాయి. మరిన్ని వివరాలకు 1503, 18001801503 టోల్‌ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *